భారతదేశం, సెప్టెంబర్ 20 -- గూగుల్​ జెమనీ నానో బనానాను ఉపయోగించుకుని ప్రజలు ఇప్పుడు స్టూడియో స్టైల్​ పోట్రైట్​లు, 3డీ మోడల్స్​, సెలబ్రెటీలతో సెల్ఫీలు, రెట్రో లుక్​లు వంటి ఏఐ ఫొటోలను క్రియేట్​ చేసుకుంటున్నారు. వీటన్నింటి మధ్య ఫెస్టివల్​ శారీ లుక్​ ఫొటోలు సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతున్నాయి. మరి మీరు కూడా ఫెస్టివ్​ వైబ్స్​తో కూడిన ఏఐ శారీ ఫొటో తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! కింద ఇచ్చిన ప్రాంప్ట్​లను గూగుల్​ జెమినీలో టైప్​ చేసి, ఎంటర్​ ప్రెస్​ చేసి, మీ సొంతంగా ఏఐ ఫొటోలు క్రియేట్​ చేసుకోండి..

1) "Generate a cinematic portrait of a woman in a cream saree with rich maroon borders and delicate gold embroidery, standing in a softly lit alley leading to a Durga pandal at golden hour. Add warm amber flares and subtle lens dust ...