భారతదేశం, మార్చి 13 -- cw ఆస్తి పన్నుదారులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. తాజా ఆర్థిక సంవత్సరానికి (2025-26) సంబంధించిన పెండింగ్ బకాయిలను మార్చి 31వ తేదీలోపు క్లియర్ చేస్తే రాయితీ ఇవ్వనుంది. వడ్డీపై 90 శాతం రాయితీ(డిస్కౌంట్) ఇవ్వనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆస్తిపన్ను చెల్లింపుదారులు జీహెచ్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ghmc.gov.in ద్వారా లేదా MyGHMC , MyCURE వంటి మొబైల్ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా చెల్లింపులు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాలు , సిటిజన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా బకాయిలు చెల్లించి ఈ 90 శాతం వడ్డీ రాయితీని పొందవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.
చాలా మంది ఆస్తి పన్నులను క్లియర్ చేయకుండా ఉంటారు. ఇది కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి. చాలా డబ్బులు కట్టాల్సిన పరిస్థితికి దారితీస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.