Geetha Madhuri: గీతా మాధురి 'కాపురాలు కూలుతాయ్' కామెంట్స్ వైరల్.. ఇంతకీ ఎవరు వాళ్లు?
భారతదేశం, ఏప్రిల్ 23 -- Geetha Madhuri: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కేవలం గాయనిగానే కాకుండా, తన విలక్షణమైన వ్యక్తిత్వంతో కూడా ఆమె ఎంతో మందికి ఇష్టమైన సెలబ్రిటీగా నిలిచారు.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే గీతా మాధురి.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. "నేను నోరు తెరిస్తే చాలా మంది కాపురాలు కూలిపోతాయి" అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.
గాయకుడు నోయెల్ సెన్ నిర్వహిస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో గీతా మాధురి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు పరిశ్రమలో తాను చూసిన కొన్ని చేదు నిజాల గురించి కూడా ప్రస్తావించారు.
తాను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.