Gautam Rating: నాని 'ది ప్యారడైజ్' పై మహేష్ బాబు కొడుకు సంచలన రివ్యూ.. రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
భారతదేశం, అక్టోబర్ 25 -- Gautam The Paradise Review and Rating: సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి సినిమాలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు 20 ఏళ్లు నిండిన తర్వాత, తన ఇన్స్టాగ్రామ్ బయోలో 'లెటర్ బాక్స్' (Letterboxd) ఐడీని యాడ్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఇచ్చే సినిమా రివ్యూలు, రేటింగ్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. కేవలం ఇతర హీరోల సినిమాలకే కాకుండా, తన తండ్రి సినిమాలకు కూడా ఆయన ఎలాంటి మొహమాటం లేకుండా జెన్యూన్ గా రేటింగ్స్ ఇస్తుండటం విశేషం.
తాజాగా గౌతమ్ ఘట్టమనేని రివ్యూ చేసిన చిత్రం నేచురల్ స్టార్ నాని నటించిన 'ది ప్యారడైజ్'. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 22న నెట్ఫ్లిక్స్ లో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ మూవీని చూసిన గౌతమ్.. లెటర్ బాక్స్ లో కేవలం 1 స్టార్ రేటింగ్ మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.