భారతదేశం, ఆగస్టు 25 -- గేట్​ 2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ఆగస్ట్​ 25వ తేదీకి బదులుగా.. ఆగస్టు 28 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గౌహతి వెల్లడించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు gate2026.iitg.ac.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సెప్టెంబర్ 28 వరకు గేట్​ 2026 రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో అక్టోబర్ 9 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.

గేట్​ 2026 పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

ఆగస్ట్​ 28: రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

సెప్టెంబర్ 28: సాధారణ రిజిస్ట్రేషన్ గడువు ముగింపు

అక్టోబర్ 9: ఆలస్...