భారతదేశం, అక్టోబర్ 17 -- Garividi Lakshmi Review:

సినిమా : గరివిడి లక్ష్మి

నటీనటులు : ఆనంది, రాగ్ మయూర్, నరేష్, రాశీ, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్, షకలక శంకర్ తదితరులు

డైరెక్టర్ : గౌరీ నాయుడు జమ్ము

ప్రొడ్యూర్స్ : టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్

రిలీజ్ డేట్ : అక్టోబర్ 17, 2026

ఒకప్పుడు ఉత్తరాంధ్ర సందు సంధుల్లో, పల్లె పల్లెల్లో మారుమోగిన గొంతు ఆమెది. బుర్రకథ కళాకారిణిగా ఆడియో క్యాసెట్ల ద్వారా ఎంతోమందికి చేరువైన 'గరివిడి లక్ష్మి' జీవిత కథను ఇప్పుడు వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆనంది ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ బయోపిక్ నేడు (అక్టోబర్ 17) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి (ఆనంది) ఉత్...