Gajakesari Yogam: మార్చి 25న చంద్ర-గురువుల సంయోగంతో గజకేసరి రాజయోగం.. 4 రాశులకు ఊహించని లాభాలు!
భారతదేశం, మార్చి 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. వాటి సంచారంలో మార్పు జరిగినప్పుడు అన్ని రాశుల వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మార్చి 25న చంద్రుడు, గురువు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ రెండిటి కలయిక మార్చి 27 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో సంయోగం చెందబోతున్నాయి. చంద్ర-గురువుల మహా సంయోగం ఈ నెలలో విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.
మార్చి 25న ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో సంయోగం చెంది మార్చి 27 వరకు ఉంటాయి. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. గజకేసరి యోగం జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది.
పైగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అలాగే కెరీర్లో కూడా బాగా కలిసి వస్తుంది. గౌర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.