Friday Top OTT Release: ఓటీటీ లవర్స్‌కు ఫ్రైడే ఫీస్ట్.. రేపు స్ట్రీమింగ్ కాబోయే టాప్ సినిమాలు ఇవే.. సస్పెన్స్, హారర్!
భారతదేశం, అక్టోబర్ 15 -- Friday Top OTT Release:వీకెండ్ వచ్చేసిందంటే చాలు సినిమా ప్రియులు ఓటీటీల వైపు చూస్తుంటారు. ఈ వారం ఆడియన్స్‌ను అలరించేందుకు విభిన్న భాషల నుంచి సరికొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అక్టోబర్ 16, శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న ఆ టాప్ సినిమాలు ఏంటి? వాటి కథలేంటి? ఎందుకు చూడాలో షార్ట్ అండ్ స్వీట్‌గా ఇక్కడ తెలుసుకుందాం!
శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన క్లాసిక్ నవల 'దేవదాస్'కు ఇది పూర్తి డార్క్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ రీఇమేజినేషన్. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ప్రతీకారం తీర్చుకున్న తర్వాత సమాజం వెలివేసిన దాస్ (లోకేష్) అనే గ్యాంగ్‌స్టర్, సమాజంలో దోపిడీకి గురవుతున్న చంద్ర (వామికా) అనే మహిళను కలుస్తాడు. వీరిద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.