Friday Top OTT Release: ఇవాళ ఓటీటీలో రచ్చ-తప్పకుండా చూడల్సిన టాప్ మూవీస్ ఇవే-సస్పెన్స్ టు హారర్ థ్రిల్లర్-ఓ లుక్కేయండి!
భారతదేశం, సెప్టెంబర్ 18 -- Friday Top OTT Release: ఈ రోజు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేసేందుకు 5 విభిన్నమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో వివాదాస్పద అంథాలజీ 'లస్ట్ స్టోరీస్ 3'తో పాటు 'మొదరాతిరి', 'ఇరుముడి', హారర్ సిరీస్ 'మాన్స్టర్: ది లిజ్జీ బోర్డెన్ స్టోరీ' స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ 'తుడక్కమ్' పాన్-ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లేటెస్ట్ తెలుగు సూపర్ హిట్ మూవీ ఇరుముడి ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 18) నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇరుముడి స్ట్రీమింగ్ అవుతోంది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.