Flex Fuel Bikes : ఈ రెండు బెస్ట్ సెల్లింగ్ హీరో బైక్స్‌లో ఫ్లెక్స్-ఫ్యూయెల్ ఆప్షన్.. తక్కువ ధరకే!
భారతదేశం, జూన్ 4 -- దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్.. పర్యావరణ అనుకూల సాంకేతికతతో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. తన అత్యధిక విక్రయాలు సాధించే స్ల్పెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్లలో 'ఫ్లెక్స్-ఫ్యూయల్' వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. జిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం స్ల్పెండర్+ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధర రూ. 82,710 కాగా, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ధర రూ. 72,792 గా ఉంది. ఇవి పెట్రోల్‌తో పాటు ఇథనాల్ ఇంధనంతోనూ నడుస్తాయి. జులై నుంచి దిల్లీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అనంతరం దేశవ్యాప్తంగా సేల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సాధారణంగా కంపెనీలు ఏదైనా కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేటప్పుడు ఎక్కువ ధర ఉండే ప్రీమియం బైక్‌లను ఎంచుకుంటాయి. కానీ హీరో మోటోకార్ప్ ఇందుకు భిన్నంగా, స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.