Film Business: సినిమా బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసా? వందల కోట్ల కలెక్షన్లలో ఎవరి వాటా ఎంత? నిర్మాతకు మిగిలేదెంతంటే?
భారతదేశం, అక్టోబర్ 26 -- Film Business: ఈ రోజుల్లో ఒక సినిమా విడుదలవుతోందంటే రూ. 500 కోట్లు, రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఘనంగా ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఒక సాధారణ ప్రేక్షకుడికి ఎప్పుడూ వచ్చే పెద్ద సందేహం ఏంటంటే.. ఈ వేల కోట్ల రూపాయలు నిజంగానే సినిమా తీసిన నిర్మాత జేబులోకి వెళ్తాయా? మనం థియేటర్‌కు వెళ్లి కొనే రూ. 300 లేదా రూ. 500 టికెట్ డబ్బులు ఎవరికి ఎంత పంచుతారు?
సినిమా నిర్మాణం నుంచి థియేటర్ స్క్రీన్ పైకి వచ్చే వరకు చిత్ర పరిశ్రమలో ఒక సంక్లిష్టమైన బిజినెస్ మోడల్ నడుస్తుంది. ఈ వ్యాపారంలో ప్రధానంగా ముగ్గురు కీలక వ్యక్తులు ఉంటారు. 1. ప్రొడ్యూసర్ (నిర్మాత), 2. డిస్ట్రిబ్యూటర్ (పంపిణీదారుడు), 3. ఎగ్జిబిటర్ (థియేటర్ యజమాని). ఈ ముగ్గురి మధ్య డబ్బు ఎలా పంపిణీ అవుతుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
అంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.