Festival Discounts on cars : టాటా కార్లపై నవరాత్రి డిస్కౌంట్లు- రూ. 3.3లక్షల వరకు బెనిఫిట్స్!
భారతదేశం, అక్టోబర్ 18 -- నవరాత్రి, విజయదశమి పండుగల వేళ సరికొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తమ విస్తృతమైన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను అందుబాటులోకి తెచ్చింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అధికారిక షోరూమ్‌లలో ఈ ఆఫర్లు లభిస్తున్నాయి. ఇంధన (ఐసీఈ) మోడళ్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాలపైనే (ఈవీ) టాటా మోటార్స్ అత్యధిక ప్రయోజనాలను అందించడం విశేషం.
టాటా తమ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోపై అత్యంత భారీ తగ్గింపులను ప్రకటించింది.
టాటా కర్వ్ ఈవీ : కంపెనీ విక్రయిస్తున్న ప్యాసింజర్ వాహనాల్లో అత్యధికంగా 'కర్వ్ ఈవీ' (ఎక్స్ వేరియంట్లు మినహా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.