భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఒకప్పుడు కారు కొనాలంటే ఎంత మైలేజీ ఇస్తుంది? అనేదే ప్రధాన ప్రశ్న. కానీ ఇప్పుడు సీన్ మారింది. భారతీయ కస్టమర్లు తమ కుటుంబ సభ్యుల భద్రత, ప్రయాణ సౌకర్యం కోసం ఎంతటి ప్రీమియం ఫీచర్లకైనా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పును గమనించిన ఆటోమొబైల్ సంస్థలు సైతం అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో బడ్జెట్ ధరలో కార్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ మీరు రూ. 10 లక్షల బడ్జెట్‌లో ఒక మంచి ఫ్యామిలీ (నలుగురు సభ్యులు) కారు కోసం చూస్తుంటే, ఈ 5 ఆప్షన్లను తప్పక పరిశీలించాలి.
1. హోండా అమేజ్
సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ ఒక నమ్మకమైన కారు. ఇందులో 1.2 లీటర్ ఐ-వీటెక్ ఇంజన్ ఉంది.
సౌకర్యాలు: 8- ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, పీఎం2.5 ఎయిర్ ఫిల్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్.
భద్రత: ఈ కారులో వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.