భారతదేశం, ఆగస్టు 28 -- Etv Win OTT: రక్షాబంధన్ పండుగ వేళ మహిళలకు, అక్కాచెల్లెళ్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే, ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) మహిళా ప్రేక్షకుల కోసం ఒక అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ. 9లకే నెల రోజుల పాటు అపరిమిత వినోదాన్ని అందించేలా ప్రత్యేక 'రాఖీ స్పెషల్ సబ్‌స్క్రిప్షన్' ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్ల కోసం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ అదిరే ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా ఈటీవీ విన్ నెలసరి సబ్‌స్క్రిప్షన్ ధర రూ.99గా ఉంటే, మహిళలకు మాత్రం రాఖీ కానుకగా రూ.9కే అందిస్తుండటంతో నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ నెలకొంది. రూ.9కే సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంటే అబ్బాయిలు ఊరుకుంటారా? ఈ ఆఫర్‌ను ఎలా...