Epic Trailer: ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్ రిలీజ్.. ఆనంద్, వైష్ణవి చైతన్య కెమెస్ట్రీ, ఆదిత్య మార్క్ డైలాగులు
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Epic Trailer: 'బేబి' లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ లవ్‌స్టోరీ 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' (Epic: First Semester) ట్రైలర్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. '90s మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్‌తో ఆకట్టుకున్న డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్, యూత్‌ఫుల్ ఎమోషన్స్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఎపిక్ మూవీ ట్రైలర్ చూస్తుంటే కాలేజ్ డేస్, ఫస్ట్ లవ్, లవర్స్ మధ్య మనస్పర్ధల చుట్టూ కథ నడుస్తున్నట్లు అర్థమవుతోంది. ఆనంద్ దేవరకొండ 'ఆదిత్య' పాత్రలో, వైష్ణవి చైతన్య 'కడలి' అనే క్యారెక్టర్లో కనిపించి తమ నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు.
కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన వీరి లవ్ స్టోరీలో ఎమోషన్స్, బాధ, రొమాన్స్ పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యాయి. "ఒక ప్రేమ కథ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.