భారతదేశం, మార్చి 1 -- ఏందయ్యా సామి అనే పాట ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. రణబాలి మూవీ నుంచి వచ్చిన ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్ మ్యూజిక్ లవర్స్ ను మెల్ట్ చేస్తోంది. ఇంత బాగా ఎలా రాశారు అంటూ నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఆ అచ్చ తెలుగు అక్షరాలు అద్భుతమని పొగడ్తలు కురిపిస్తున్నారు.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్ లో వీళ్ల వెడ్డింగ్ గ్రాండ్ గా జరిగింది. వీళ్ల వివాహాన్ని పురస్కరించుకుని సర్ ప్రైజింగ్ గిఫ్ట్ గా రణబాలి మూవీ టీమ్ 'ఏందయ్యా సామి' సాంగ్ ను రిలీజ్ చేసింది. రణబాలి సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రణబాలి మూవీ నుంచి రిలీజైన ఏందయ్యా సామి సాంగ్ వీడియో తెగ వైరల్ గా మారింది. ఓ వైపు మనసును తాకే లిరిక్స్, మరోవైపు విజయ్, రష్మిక ...