Electric scooter : 151 కి.మీ రేంజ్‌తో హోండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ఇండియాలో లాంచ్ ఎప్పుడు?
భారతదేశం, జూలై 25 -- భారత ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా' (హెచ్ఎంఎస్ఐ) మరో అడుగు ముందుకు వేసింది. కుటుంబ అవసరాలు, నిత్యం ఆఫీసులకు వెళ్లే వాహనదారుల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇప్పటికే కంపెనీ విక్రయిస్తున్న క్యూసీ1, యాక్టివా ఈ స్కూటర్ల సరసన ఈ కొత్త మోడల్ చేరనుంది.
రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండే ప్రాక్టికల్ డిజైన్, ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, కనెక్టెడ్ టెక్నాలజీ, విస్తారమైన స్టోరేజ్ స్పేస్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీర్చిదిద్దారు.
హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్లో 3 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఇది ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల ఐడీసీ రేం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.