Electric scooter : మార్కెట్లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్- 243 కి.మీ రేంజ్‌తో!
భారతదేశం, సెప్టెంబర్ 3 -- దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగం వేగంగా పుంజుకుంటోంది. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య కుటుంబాలు ఈవీల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ 'సింపుల్ ఎనర్జీ'.. కుటుంబ అవసరాలను లక్ష్యంగా చేసుకుని తమ నూతన ఈ-స్కూటర్ 'సింపుల్ వేవ్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ వన్ ఎస్, అల్ట్రా మోడళ్ల సరసన ఈ కొత్త స్కూటర్ చేరింది. కుటుంబంలోని ప్రతీ ఒక్కరి అవసరాలకు తగినట్లుగా దీనిని తీర్చిదిద్దినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ కొత్త ఎలక్టిరిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
సముద్రంలో ఈదే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.