Electric scooter : ఓలా, టీవీఎస్‌కి గట్టి పోటీగా ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- సిటీ రైడ్‌కి బెస్ట్!
భారతదేశం, మే 31 -- Keeway EZI Hypevolt Electric Scooter : హంగేరియన్ ప్రీమియం టూ-వీలర్ బ్రాండ్ కీవే.. భారత ఈవీ మార్కెట్లోకి సరికొత్త స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'కీవే ఈజెడ్ఐ హైప్‌వోల్ట్'ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ స్కూటర్, త్వరలోనే భారత ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలోకి అడుగుపెట్టనుంది! యువతను ఆకట్టుకునేలా షార్ప్ బాడీ ప్యానెల్స్, అదిరిపోయే స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లతో రానున్న ఈ స్కూటర్.. వీ1, వీ2 అనే రెండు పవర్ఫుల్ వేరియంట్లలో లభించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..
లుక్ అండ్ డిజైన్: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్ల్పిట్-స్టైల్ సీట్లు, షార్ప్ బాడీ డిజైన్, పెద్దవైన 14-ఇంచుల అలాయ్ వీల్స్ అందించారు.
రైడింగ్ కంఫర్ట్: ఈ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.