భారతదేశం, ఏప్రిల్ 29 -- New electric scooter : ప్రస్తుతం ఏథర్ నుంచి అందుబాటులో ఉన్న 450ఎక్స్, రిజ్టా మోడళ్లు ప్రీమియం విభాగంలో ఉన్నాయి. అయితే, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని.. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్‌ని ఇచ్చే స్కూటర్ కావాలని కోరుకునే వారి కోసం ఏథర్ తన కొత్త 'ఈఎల్' ప్లాట్‌ఫారమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో నుంచి వస్తున్న తొలి మోడల్ పేరు ఈఎల్01. ఇక 2025 కమ్యూనిటీ డే సందర్భంగా రివీల్ చేసిన ఈ కాన్సెప్ట్ మోడల్ ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకుంది.
అంతేకాదు, ఈ ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ డ్రైవ్ చేస్తూ కెమెరాలకు చిక్కింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కిన ఫోటోల ప్రకారం.. ఈ ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ దాదాపు కాన్సెప్ట్ మోడల్‌ను పోలి ఉంది.
కనిపించే మార్పులు: స్క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.