Electric cars : 500+ కి.మీ రేంజ్‌తో 2 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ- ఏది వాల్యూ ఫర్ మనీ?
భారతదేశం, మే 31 -- Toyota Urban Cruiser Ebella range : భారత మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మార్కెట్లోకి సరికొత్త ప్లేయర్ అడుగుపెట్టింది. జపాన్ కార్ల దిగ్గజం టయోటా, భారతదేశంలో తన మొట్టమొదటి పూర్తి బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనం 'టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా' టాప్ వేరియంట్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు ఉన్న 'హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్'కు ఇది నేరుగా పోటీగా నిలవనుంది. ఎక్కువ రేంజ్, తక్కువ ధరతో వస్తున్న టయోటా ఎబెల్లా.. ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర విషయంలో క్రెటా ఈవీతో ఎలా పోటీ పడుతుందో పూర్తి పోలిక ఇక్కడ చూద్దాము.
రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల క్యాబిన్ లోనూ లగ్జరీ ఫీచర్లకు కొదవ లేదు.
టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా: ఇందులో డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12 కలర్ ఆప్షన్ల అంబియంట్ లైటింగ్, పనోరమిక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.