భారతదేశం, జూలై 3 -- భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్ ధరల భారం వల్ల వాహనదారులు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రేసులో సరికొత్తగా విడుదలైన 'టాటా సియెర్రా ఈవీ', లగ్జరీ లుక్‌తో దూసుకెళుతున్న 'మహీంద్రా బీఈ 6' ఎలక్ట్రిక్ ఎస్​యూవీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది కొనొచ్చు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

రెండు కార్లు కూడా లాంగ్ డ్రైవ్స్ కోసం పవర్‌ఫుల్ బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి.

టాటా సియెర్రా ఈవీ-

ఇందులో రెండు బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 63 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్​డబ్ల్యూడీ) మోడల్ 234 బీహెచ్​పీ పవర్, 315 ఎన్​ఎం టాక్‌ను ఇస్తుంది. పెద్దదైన 75 kWh బ్యాటరీ ప్యాక్ (ఆర్​డబ్ల్యూడీ) మోడల్ 206.5 బీహెచ్​పీ పవర్, 315 ఎన్​ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియ...