Electric cars : ఇండియాలో టాప్ 5 చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే- బడ్జెట్ ధరలో అదిరిపోయే రేంజ్!
భారతదేశం, జూన్ 13 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం ఇంట్లో రెండో కారుగా మాత్రమే ఈవీలను కొనేవారు. కానీ ఇప్పుడు మొదటిసారి కారు కొనేవారు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే, రోజువారీ ప్రయాణ ఖర్చుల విషయానికి వస్తే ఎలక్ట్రిక్ కార్లకు సాటి వచ్చేది ఏదీ లేదు! మన దేశంలో పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక వసతులు ఇంకా పూర్తి స్థాయిలో మెరుగుపడాల్సి ఉన్నప్పటికీ.. నగరాల్లో నివసిస్తూ, ఇల్లు లేదా ఆఫీసులో ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉన్నవారికి ఈవీలు అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో, సిటీ ప్రయాణాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలా.. ప్రస్తుతం భారతదేశంలో రూ. 15 లక్షల బడ్జెట్ లోపు లభిస్తున్న టాప్ 5 చౌకైన ఎలక్ట్రిక్ కార్ల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ధరల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.