భారతదేశం, మార్చి 14 -- ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ విండ్సర్ ప్రో'పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. అంతే కాదు పబ్లిక్ ఛార్జింగ్ ఫెసిలిటీని కూడా ఉచితంగా ఇస్తోంది! విలాసవంతమైన ఫీచర్లు, అద్భుతమైన రేంజ్‌తో వచ్చిన ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.
కొత్త విండ్సర్ ప్రో కొనుగోలుదారులకు కంపెనీ ఒక ఏడాది పాటు ఉచిత పబ్లిక్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్ పొందాలంటే కారు బిల్లింగ్ ప్రక్రియ మార్చి 15వ తేదీలోపు పూర్తి కావాలి.
దీనితో పాటు కస్టమర్లకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలను కూడా ఎంజీ మోటార్ అందిస్తోంది:
ప్రత్యేక ప్రయోజనాలు: రూ. 40,000 వరకు అదనపు బెనిఫిట్స్.
డిప్రిసియేషన్ బెనిఫిట్స్: ఏకంగా రూ. 13.17 లక్షల వరకు డిప్రిసియేషన్ బెనిఫిట్స్ పొందే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.