Electric bike : 343 కి.మీ రేంజ్‌తో అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్.. ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ
భారతదేశం, నవంబర్ 24 -- దేశీయ ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ తమ సరికొత్త 'ఎక్స్-47 వెనమ్' డెలివరీలను తాజాగా ప్రారంభించింది. 2026 అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదలైన ఈ నెక్ట్స్-జనరేషన్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ బైక్.. ప్రస్తుతం సంస్థ రిటైల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల నెట్‌వర్క్ ద్వారా కస్టమర్ల చేతుల్లోకి వెళ్తోంది. దేశవ్యాప్తంగా దశలవారీగా డెలివరీలు కొనసాగుతాయని కంపెనీ ప్రకటించింది. విడుదలైనప్పటి నుంచి ఎక్స్-47 వెనమ్ బైక్‌కు బైక్ ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని సంస్థ తెలిపింది; అయితే ఇప్పటివరకు ఎన్ని బుకింగ్స్ నమోదయ్యాయన్న కచ్చితమైన గణాంకాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో ఈ అల్ట్రావయోలెట్ ఎక్స్-47 వెనమ్ ఎలక్ట్రిక్ బైక్ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..
అల్ట్రావయోలెట్ కొత్త వీఎక్స్-100 100...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.