Election Commission : ఈసీ వర్సెస్ ఈసీ! సీనియర్ అధికారిపై ఫిర్యాదు.. ఆర్టీఐతో బయటపడ్డ సంచలనం
భారతదేశం, అక్టోబర్ 23 -- దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే వార్తలను తాజా పరిణామాలు మరింత బలోపేతం చేస్తున్నాయి! సంస్థలోని ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరిందో ఒక సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తు స్పష్టం చేసింది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ (డీఈసీ) మనీష్ గార్గ్ ఏకపక్ష నిర్ణయాలు, అనుచిత ప్రవర్తనపై ఎలక్షన్ కమిషనర్లు సుఖ్బీర్ సంధు, వివేక్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన లేఖలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
రిటైర్డ్ కమడోర్ లోకేష్ బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేబినెట్ సెక్రటేరియట్ ఇచ్చిన సమాధానం ద్వారా ఈ విషయాలు బయటకు వచ్చాయి. కమిషనర్లు రాసిన ఫిర్యాదు లేఖల ప్రతులను కేబినెట్ సెక్రటేరియట్ నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ కార్యాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.