భారతదేశం, మార్చి 12 -- బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సాయి పల్లవితో కలిసి అతడు నటిస్తున్న ఏక్ దిన్ మూవీ ట్రైలర్ ఈ మధ్యే వచ్చిన విషయం తెలిసిందే. జునైద్ తన కెరీర్ విషయంలో చాలా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడని, ఏదైనా ప్రాజెక్ట్ సైన్ చేసే ముందు తనను సంప్రదించడని ఆమిర్ పేర్కొన్నాడు. 'వెరైటీ ఇండియా'కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాలను పంచుకున్నాడు.
జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న 'ఏక్ దిన్' (Ek Din) సినిమా ట్రైలర్ రిలీజ్ కావడంతో దీనిని చాలా మంది గతేడాది వచ్చిన సయ్యారా మూవీతో పోలుస్తున్నారు. దీనిపై ఆమిర్ ఖాన్ స్పందించాడు.
సయ్యారా సినిమాలోని అల్జీమర్స్ (జ్ఞాపకశక్తి కోల్పోవడం) నేపథ్యంలో ఉంటుందా అని అడగగా.. ఆమిర్ నవ్వుతూ ఆ వార్తలను తోసిపుచ్చాడు. "ఏక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.