Education Minister : భారత్‌కు కొత్త విద్యాశాఖ మంత్రి- ప్రహ్లాద్ జోషి ఏం చదువుకున్నారు?
భారతదేశం, జూలై 26 -- దేశంలో అత్యంత కీలకమైన పునరుత్పాదక ఇంధన వనరులు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రహ్లాద్ జోషికి కేంద్ర ప్రభుత్వం మరో, అత్యంత బాధ్యతాయుతమైన రోల్‌ని అప్పగించింది. విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ప్రహ్లాద్ జోషికి ఆ బాధ్యతలను అదనంగా కేటాయించింది. పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల వంటి సవాలుతో కూడిన శాఖలను విజయవంతంగా నడిపించిన ఈ హుబ్పళ్లి నేత.. ఇప్పుడు కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాశాఖ పగ్గాలు చేపట్టారు.
ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో, విద్యాశాఖ బాధ్యతలు ప్రహ్లాద్ జోషికి లభించాయి. జాతీయ పోటీ పరీక్షలపై విద్యార్థుల్లో, ప్రజల్లో విచ్ఛిన్నమైన విశ్వాసాన్ని పునరుద్ధరించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ప్రక్షాళన చేయడం, జా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.