భారతదేశం, జూన్ 18 -- Drishyam 3 OTT: సౌత్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ ఐకానిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది 'దృశ్యం' మాత్రమే. జార్జ్‌కుట్టి ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో సరికొత్త వసూళ్ల రికార్డులు సృష్టించిన ఈ సిరీస్ లేటెస్ట్ పార్ట్ 'దృశ్యం 3' (Drishyam 3) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

మోహన్ లాల్ మరోసారి జార్జ్ కుట్టీగా అదరగొట్టిన దృశ్యం 3 మూవీ ఇవాళ (జూన్ 18) ఓటీటీలోకి వచ్చేసింది. డిజిటల్ వీక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీ స్ట్రీమింగ్ లో తెలుగు ఆడియన్స్ కు షాక్ తప్పలేదు. ఈ మూవ...