భారతదేశం, ఆగస్టు 3 -- Donga Naa Koduku: టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ఆడియన్స్ ముందుకొచ్చింది. 'లిటిల్ హార్ట్స్' సినిమాతో యూత్‌లో సపరేట్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు మౌళి తనుజ్ ప్రశాంత్ (Mouli Tanuj Prasanth) హీరోగా మైత్రి బ్యానర్‌లో కొత్త సినిమా అనౌన్స్ అయింది. ఈ సినిమాకి 'దొంగ నా కొడుకు' అనే క్రేజీ అండ్ ఫన్నీ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ అనౌన్స్‌మెంట్ రాగానే సోషల్ మీడియాలో సినిమా టైటిల్, పోస్టర్ విపరీతంగా ట్రెండ్ అవ్వడం మొదలైంది.

తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఇదొక మైండ్ బ్లోయింగ్ హైస్ట్ కామెడీ అని స్పష్టమవుతోంది. ఒక భారీ సైజ్ 'జాక్' ప్లేయింగ్ కార్డ్ ఫ్రేమ్ నుంచి మౌళి ఫుల్ జోష్‌తో, చిరునవ్వు చిందిస్తూ బయటకు...