Disha Patani Tiger Shroff: ఫొటోగ్రాఫర్లనూ పట్టించుకోని దిశా పటానీ.. పరుగు పరుగున టైగర్ ష్రాఫ్ ఇంట్లోకి.. టెన్షన్!
భారతదేశం, అక్టోబర్ 19 -- Disha Patani Tiger Shroff: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం (అక్టోబర్ 18) జుహు ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన కారుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే బాలీవుడ్ నటి, టైగర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ దిశా పటానీ తీవ్ర ఆందోళనకు గురైంది. కంగారుతో ఆమె పరుగు పరుగున టైగర్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
టైగర్ ష్రాఫ్ పై దాడి జరిగిందన్న షాకింగ్ న్యూస్ వినగానే దిశా పటానీ తన పనులన్నీ పక్కనబెట్టి టైగర్ నివాసానికి హుటాహుటిన చేరుకుంది. కారు దిగే సమయంలో ఆమె ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వేచి ఉన్న పాపరాజీలను (మీడియా ఫోటోగ్రాఫర్స్) సైతం ఆమె పట్టించుకోలేదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.