భారతదేశం, ఏప్రిల్ 11 -- ప్రస్తుత సమాజంలో "డింక్" అనేది ఒక కొత్త సామాజిక విప్లవంలా మారుతోంది. DINK అంటే.. రెండు ఆదాయాలు, పిల్లలు లేకపోవడం (Dual Income, No Kids). అంటే భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తూ, కావాలనే పిల్లల్ని వద్దనుకునే జంటలు. ఒకప్పుడు పిల్లలు లేకపోవడాన్ని ఒక లోపంగా చూసేవారు, కానీ ఇప్పుడు అది ఒక 'లైఫ్‌స్టైల్ ఛాయిస్'గా మారుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు, కార్పొరేట్ నిపుణులు ఈ ధోరణి వైపు మొగ్గు చూపుతున్నారు. కేవలం కెరీర్ మీద దృష్టి పెట్టడం, లేదా పిల్లల పెంపకానికి అయ్యే భారీ ఖర్చు, ఒత్తిడిని భరించలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ బాగానే ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అసలు డింక్ లైఫ్‌స్టైల్‌తో వచ్చే ప్రయోజనాలేంటి? కలిగే సమస్యలేంటి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
ఈ ట్రెండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.