భారతదేశం, ఏప్రిల్ 26 -- Dill Raju: డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మరో మూవీ 'గాయపడ్డ సింహం'. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్లో మాట్లాడిన టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. గాయపడ్డ సింహం ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ మూవీ 'గాయపడ్డ సింహం'. ఈ మూవీ ట్రైలర్ ను శనివారం (ఏప్రిల్ 25) రాత్రి రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో మూవీపై దిల్ రాజు కామెంట్లు తెగ వైరల్ గా మారాయి. టాలీవుడ్ లోని అయిదుగురు హీరోలను గాయపడ్డ సింహంలో వాడేశారని, మూవీని ఎంజాయ్ చేస్తారని దిల్ రాజు రివ్యూ చెప్పేశాడు.
గాయపడ్డ సింహం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దిల్ రాజు మాట్లాడుతూ.. ''డైరెక్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.