భారతదేశం, మార్చి 19 -- రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ పార్ట్‌తో పోల్చడం మొదలైంది. ఉదయాన్నే షోస్ చూసిన వాళ్లలో చాలా మంది ఆడియన్స్.. ఈ సీక్వెల్ కంటే 'ధురంధర్ 1' బెస్ట్ అని ఫీల్ అవుతున్నారు. మెజారిటీ ఆడియన్స్ 'ధురంధర్ ద రివెంజ్' సినిమాకు సూపర్ హిట్ రివ్యూస్ ఇస్తున్నా.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ క్రియేట్ చేసిన పాత మ్యాజిక్‌ను మాత్రం ఫ్యాన్స్ బాగా మిస్ అవుతున్నారు.

ఎక్స్ లో ఒక యూజర్ తన ఒపీనియన్‌ను షేర్ చేస్తూ.. 'ధురంధర్ 2' రన్‌టైమ్ ఎక్కువగా ఉన్నా ఆడియన్స్‌ను ఎలా సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుందో వివరించాడు. అతను ఇలా రాసుకొచ్చాడు, "ధురంధర్ 2 మీద మిక్స్‌డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. యాక్షన్, వయొలెన్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ 'అరి అరి'...