భారతదేశం, ఏప్రిల్ 19 -- Dhurandhar 2 OTT: బాక్సాఫీస్ సెన్సేషనల్ మూవీ ధురంధర్ 2 మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న ఇండియన్ సినిమాల్లో ధురంధర్ 2 మూడో ప్లేస్ కు చేరుకుంది. పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 మరో రికార్డు నమోదు చేసింది. బాక్సాఫీస్ మోత మోగిస్తున్న ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1749 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుందని సక్నిల్క్ వెల్లడించింది.
అల్లు అర్జున్ మూవీ పుష్ప 2 రికార్డును ధురంధర్ 2 బ్రేక్ చేసింది. పుష్ప 2 ఏమో ప్రపంచవ్యాప్తంగా రూ. 1742 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.