భారతదేశం, మార్చి 29 -- ఆదిత్య ధర్ రూపొందించిన "ధురంధర్ : ది రివేంజ్"లో అత్యంత సంతృప్తినిచ్చే విషయాల్లో ఒకటి.. బడే సాహెబ్ అలియాస్ దావుద్ ఇబ్రహీం ఎపిసోడ్! అతనికి కాన్సట్రేటెడ్ మెర్క్యూరీ ఇవ్వడంలో హమ్జా అలీ మజారీ (రణ్వీర్ సింగ్) విఫలమైనప్పటికీ, ఆ పనిని జమీల్ జమాలీ (రాకేశ్ బేడీ) పూర్తి చేసినట్టు సినిమా చివరిలో తెలుస్తుంది. విషం ఇవ్వడం వల్లే దావూద్ ఇబ్రహీం జీవితాతం మంచానికే పరిమితం అయ్యాడని సినిమాలో చూపిస్తున్నారు.
మరి ఇందులో నిజం ఎంత? ఒక్క చుక్క కాన్సట్రేటెడ్ మెర్క్యూరీ (డైమిథైల్ మెర్క్యూరీ)ని శరీరంలోకి పంపిస్తే శరీరం నిజంగా విషపూరితం అవుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకోండి..
ధురంధర్ 2 సినిమా క్లైమాక్స్ సమయంలో, జమీల్ జమాలీ (రాకేష్ బేడీ) హమ్జాకు ఒక ఫోటో చూపిస్తాడు. తాను మొదటిసారి పరిచయమైనప్పుడు దావూద్ ఇబ్రహీంతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.