భారతదేశం, మార్చి 16 -- ఇది మామూలు హైప్ కాదు. ఈ క్రేజ్ వేరే లెవల్. మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ధురంధర్ 2 ఒకటి. కానీ దీని కోసం ఆడియన్స్ మరీ ఇంతలా వెయిట్ చేస్తున్నారా? అనేలా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ లో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. మూవీ రిలీజ్ కు ముందే ధురంధర్ 2 సంచలనంగా మారింది.
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2. ఇది బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ కు సీక్వెల్ గా వస్తుంది. మార్చి 19న థియేటర్లలో ధురంధర్ 2 రిలీజ్ కానుంది. ఒక రోజు ముందు అంటే మార్చి 18న సాయంత్రం ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే ధురంధర్ 2 మూవీ రూ.32.44 కోట్లు ఖాతాలో వేసుకుంది.
2025లో రిలీజైన పవన్ కల్యాణ్ 'ఓజీ' మూవీ ప్రీమియర్ షోలతో రూ.25 కోట్లు సంపాదించింది. ఇప్పుడా రికార్డును ధురంధర్ 2తో రణ్వీర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.