భారతదేశం, మార్చి 9 -- ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన ధురంధర్ 2 క్రేజ్ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ కంటే ముందే ఈ మూవీ కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. రికార్డుల వేటలో దూసుకెళ్తోంది. ధురంధర్ 2 ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ టికెట్ల సేల్స్ లోనే ధురంధర్ 2 కొత్త రికార్డు నమోదు చేసింది.
ఆదిత్య ధర దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 19, 2026న రిలీజ్ కానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్స్ సేల్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా గత వారం సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రీమియర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఈ టికెట్ల సేల్స్ లో ధురంధర్ 2 కొత్త రికార్డు ఖాతాలో వేసుకుంది.
ధురంధర్ 2 మూవీ ప్రీమియర్స్ టికెట్ బుకింగ్స్ రికార్డు సృష్టించాయి. ధురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్‌లు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.