భారతదేశం, మార్చి 20 -- రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరోక్షంగా కంగనా రనౌత్ సినిమాను విమర్శించాడు. ధురంధర్ 2 సినిమాను 'ప్రచారం' (Propaganda) అని విమర్శిస్తున్న వారికి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చాడు.
రాకేష్ బేడీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను రాజకీయాలను నమ్మను, సినిమాను మాత్రమే నమ్ముతాను. ఒక చిత్రాన్ని ఇష్టపడే హక్కు అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక వర్గానికి లేదా రాజకీయ పార్టీకి ఆపాదించడం సరైనది కాదు. ప్రజలు ఈ సినిమా (ధురంధర్ 2)ను ప్రేమిస్తున్నారంటేనే ఇది ఎంత గొప్పదో అర్థమవుతోంది" అని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమాను ఉద్దే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.