భారతదేశం, ఫిబ్రవరి 3 -- థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' సినిమా.. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో తన ఓటీటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఓటీటీలో కూడా ఈ స్పై థ్రిల్లర్ దూసుకెళుతోంది. కాగా సినిమా ప్రారంభంలో కనిపించే క్రెడిట్స్‌లో ఒక ఊహించని పేరు ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించింది. నిశితంగా గమనించే ప్రేక్షకులు రాజకీయ రంగానికి చెందిన ఒక సుపరిచితమైన పేరును క్రెడిట్స్‌లో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాహుల్ గాంధీ పేరు ఉంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 'రాహుల్ గాంధీ' అనే పేరు కనిపించింది. దీనితో ఈ సినిమాలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రమేయం ఏమైనా ఉందా? అనే చర్చలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.