Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్ సొంతూరిలో జాతర.. రాక్‌స్టార్ మాస్ స్టెప్పులు.. ఎల్లమ్మ టీమ్ షేర్ చేసిన వీడియో చూశారా?
భారతదేశం, మే 26 -- Devi Sri Prasad: తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో రాక్‌స్టార్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు దేవిశ్రీ ప్రసాద్. తన మాస్ బీట్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే డీఎస్పీ.. తన మూలాలను ఎప్పటికీ మర్చిపోరు. తాజాగా ఆయన తన తండ్రి పుట్టిన ఊరు వెదురుపాకలో జరిగిన జాతరలో పాల్గొన్నారు.
స్వచ్ఛమైన పల్లె వాతావరణం, అక్కడి జానపద కళలు, ఆ మట్టి వాసన తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని దేవిశ్రీ ప్రసాద్ ఒక ఆసక్తికరమైన వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
దిల్ రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన మూలాల వైపు తిరిగి ప్రయాణించడం, ఆ పాత సంప్రదాయాలను మళ్లీ అనుభూతి చెందడం ఎంతో గొప్ప భావోద్వేగాన్ని ఇస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. చిన్నతనంలో తన తండ్రి చెన్నై నుంచి తమను తరచుగా ఈ వెదురుపాక గ్రామ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.