భారతదేశం, నవంబర్ 1 -- చాలా మంది కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు దేవుని ఏకాదశిని జరుపుకుంటాము. ఈ ఏడాది దేవుత్తాన ఏకాదశి ఈరోజు అంటే నవంబర్ 1న వచ్చింది. ఈరోజు నుంచి శుభకార్యాలు స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత రోజు తులసి వివాహం చేస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. అప్పుడు శుభకార్యాలు ఆగుతాయి.

చతుర్మాస్య వ్రత దీక్ష ముగిసాక కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల పాటు పితృకార్యాలు జరుపుతారు. ఈరోజు నుంచి అంటే దేవుత్తాన ఏకాదశి నుంచి మళ్లీ శుభకార్యాలు మొదలవుతాయి. దేవుత్తాన ఏకాదశి నాడు పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పనులు చేయండి. ఇక అంతా మంచే జరుగుతుంది:

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్ప...