Denza D9 : హైదరాబాద్‌లో లగ్జరీ ఈవీ బ్రాండ్ షోరూమ్- 730 కి.మీ రేంజ్‌తో డెంజా డీ9.. టాప్ 5 హైలైట్స్
భారతదేశం, నవంబర్ 14 -- ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారత్‌లో విలాసవంతమైన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. చైనా ఆటోమొబైల్ దిగ్గజం బీవైడీ తన అత్యంత ఖరీదైన లగ్జరీ బ్రాండ్ 'డెంజా'ను భారత మార్కెట్లోకి అధికారికంగా తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మెర్సిడెస్-బెంజ్, టయోటా వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ సంపన్న వినియోగదారులను ఆకట్టుకునేందుకు బీవైడీ సిద్ధమైంది.
డెంజా బ్రాండ్ కింద ఏడు సీట్ల విలాసవంతమైన ఎలక్ట్రిక్ ఎంపీవీ 'డెంజా డీ9', నాలుగు డోర్ల పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు 'డెంజా జెడ్9 జీటీ' మోడళ్లను భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ ప్రకారం డెంజా డీ9 ధర రూ. 90 లక్షలుగా, జెడ్9 జీటీ ధర రూ. 1.56 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది.
ఇప్పటివరకు టయోటా వెల్‌ఫైర్, మెర్సిడెస్-బెంజ్ వీ-క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.