Delimitation bill : ఎన్డీయేకి పెరుగుతున్న బలం! డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు
భారతదేశం, నవంబర్ 28 -- వచ్చే వారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డీఎంకే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ అంశంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, బిల్లుకు అండగా నిలబడతామని తేల్చి చెప్పింది. శనివారం ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.
ఎంపీల భేటీ అనంతరం డీఎంకే ఎంపీ ఏ రాజా పార్టీ నిర్ణయాన్ని మీడియా ముందు వెల్లడించారు. కొత్త డీలిమిటేషన్ బిల్లుకు తాము మద్దతు ఇస్తామని చెప్పారు. సభలో జరిగే ఓటింగ్ సమయంలోనూ బిల్లుకు మద్దతుగానే నిలబడతామని మరో ఎంపీ దయానిధి మారన్ కూడా పునరుద్ఘాటించారు.
బిల్లులో అన్ని రాష్ట్రాలకు 50 శాతం సమానంగా సీట్లు పెంచే నిబంధనను కేంద్రం చేర్చిన తర్వాతే డీఎంకే ఈ నిర్ణయానికి వచ్చింది. సీట్ల పెంపుపై 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ (స్తంభింపజేత) విధిస్తారన్న నిబంధనక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.