Deepika Padukone ICC: రెండోసారి తల్లి కాబోతున్న దీపికా పదుకొణె.. ఆ ఐసీసీ రూల్స్‌పై ప్రశంసలు.. విమెన్ క్రికెటర్లకు వరం
భారతదేశం, జూన్ 24 -- Deepika Padukone ICC: మాతృత్వం అనేది ఏ రంగంలోనైనా ఒక మహిళ కెరీర్‌కు బ్రేక్ కాకూడదనే దిశగా ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షా నేతృత్వంలో తీసుకున్న 'పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్' నిర్ణయంపై గ్లోబల్ వైడ్ ప్రశంసలు దక్కుతున్నాయి. దీనిపై బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకొణె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా స్పందించడం ఇప్పుడు సినీ, క్రీడా రంగాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
2018లో రణ్‌వీర్ సింగ్‌ను వివాహం చేసుకుని, 2024లో కుమార్తె దువాకు జన్మనిచ్చింది దీపికా పదుకొణె. ప్రస్తుతం తన రెండో ప్రెగ్నెన్సీ ఫేజ్‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ తర్వాత విమెన్ క్రికెటర్ల కమ్ బ్యాక్ కోసం ఐసీసీ తీసుకున్న గైడ్‌లైన్స్‌ను క్రీడారంగంలో ఒక సరికొత్త మైలురాయిగా దీపినా పేర్కొంది.
దీపికా కేవలం ఒక సోషల్ మీడియా పోస్ట్‌కు మాత్రమే పరిమితం కాలేదు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.