DC Movie: ఓటీటీలోనూ బొమ్మ బ్లాక్‌బస్టర్.. టీమ్ అందరికీ లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రొడ్యూసర్
భారతదేశం, సెప్టెంబర్ 11 -- DC Movie: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి ప్రొడ్యూసర్ కళానిధి మారన్ తన రాయల్ స్టైల్ చాటుకున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన కొత్త సినిమా డీసీ (DC) క్రియేటర్లకు ఆయన మైండ్ బ్లాకింగ్ లగ్జరీ గిఫ్ట్స్ అందించారు. డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్, మూవీలో హీరోగా నటించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌లకు బ్రాండ్ న్యూ బీఎండబ్ల్యూ (BMW) లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.
తన ప్రొడక్షన్ హౌజ్ లో చిత్ర నిర్మాణం పూర్తి చేసి, థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ప్రతిసారీ కళానిధి మారన్ టీమ్‌ను భారీ రేంజ్లో బహుమానాలతో ఆశ్చర్య పరచడం ఆనవాయితీగా మార్చుకున్నారు. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' సినిమా టైమ్‌లో కూడా డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లతో పాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.