భారతదేశం, ఏప్రిల్ 16 -- Daisy Shah: సల్మాన్ ఖాన్ సరసన 'జై హో' సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి డైసీ షా (Daisy Shah).. తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. ఒక దక్షిణాది దర్శకుడు ఆడిషన్స్ పేరుతో ముంబై వచ్చి.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తమిళం లేదా మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక దర్శకుడు కాస్టింగ్ కోసం ముంబైకి వచ్చాడని, అప్పుడు జరిగిన విషయాన్ని డైసీ షా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
"మేము ఒక ఆరు, ఏడుగురు అమ్మాయిలం అతడిని కలవడానికి వెళ్ళాము. అతను ప్రతి ఒక్కరినీ విడిగా కలుస్తున్నాడు. నా వంతు వచ్చినప్పుడు అతను నా పట్ల ప్రవర్తించిన తీరు నాకు అస్సలు నచ్చలేదు. నన్ను తాకడమే కాకుండా, నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అది నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది" అని డైసీ గుర్తు చేసుకుంది.
తన వ్యక్తిత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.