భారతదేశం, మార్చి 29 -- హీరోలంటే యాక్షన్ సీన్లు మాత్రమే కాదు డ్యాన్స్, కామెడీ, ఎమోషన్ అన్నీ పండించాలి. కానీ అడివి శేష్ ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో పెద్దగా డ్యాన్స్ చేసినట్లు కనిపించలేదు. యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ తోనే ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైమ్ తనలోని డ్యాన్సర్ ను బయటకు తీశాడు. డెకాయిట్ సినిమా నుంచి రిలీజైన 'చిచ్చుబుడ్డి' వీడియో సాంగ్ లో శేష్ డ్యాన్స్ వేరే లెవల్ లో ఉంది.
అడివి శేష్ డ్యాన్స్ చేస్తే ఇలా ఉంటుందా? అడివి శేష్ లో ఇంత మంచి డ్యాన్సర్ ఉన్నాడా? ఆ గ్రేస్ ఏంటి బాబు? ఇన్ని రోజులు ఈ టాలెంట్ ఎక్కడ దాచావయ్యా?.. ఇవీ చిచ్చుబుడ్డి సాంగ్ లో అడివి శేష్ డ్యాన్స్ చూసిన తర్వాత నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలు. అవును.. ఈ సాంగ్ లో అడివి శేష్ అంతలా రెచ్చిపోయి డ్యాన్స్ కుమ్మేశాడు.
డెకాయిట్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఈ 'చిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.