CUET PG Answer Key : సీయూఈటీ పీజీ 2026పై బిగ్ అప్డేట్- ఆన్సర్ కీ చెక్ చేశారా?
భారతదేశం, ఏప్రిల్ 12 -- CUET PG 2026 Answer Key release : దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ పీజీ 2026 పరీక్షల ఫలితాల దిశగా కీలక అడుగు పడింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక సమాధానాల కీ (ఆన్సర్కీ) తో పాటు అభ్యర్థుల ప్రశ్నపత్రాలను, వారు నమోదు చేసిన రెస్పాన్స్ షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారికంగా విడుదల చేసింది. మార్చి 6 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో (సీబీటీ) జరిగిన ఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు తమ మార్కులను అంచనా వేసుకునే అవకాశం లభించింది.
విడుదల చేసిన సీయూఈటీ పీజీ 2026 ప్రాథమిక కీలో ఏవైనా పొరపాట్లు ఉన్నాయని అభ్యర్థులు భావిస్తే, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.