భారతదేశం, మే 3 -- ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి ఈ 2026 సీజన్‌లో మాత్రం అగమ్యగోచరంగా తయారైంది! శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబై 7 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా సేన.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇప్పుడు అద్భుతమే జరగాల్సిందే!
ముంబై ఇండియన్స్‌కు ఇంకా 5 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఐదింటికి ఐదు మ్యాచ్‌లు గెలిచినా, ఆ జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. సాధారణంగా 10 జట్లు ఉన్న ఐపీఎల్ టోర్నీలో 16 పాయింట్లు ఉంటేనే టాప్-4లో చోటు గ్యారెంటీ అని చెప్పవచ్చు. 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్లడం అసాధ్యం కాకపోయినా, అది ఇతర జట్ల గెలుపోటములపై, నెట్ రన్-ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.